రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

BJP's Counter To Rahul Gandhi's Comments

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

 Bjp's Counter To Rahul Gandhi's Comments-TeluguStop.com

రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చెప్పినవన్నీ అబద్ధాలని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరినా రాహుల్ స్పందించలేదన్నారు.

వాక్ స్వాతంత్య్రం అంటే దూషించడమేనా అని ప్రశ్నించారు.

Video : BJP's Counter To Rahul Gandhi's Comments #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube