రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
TeluguStop.com
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.
రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చెప్పినవన్నీ అబద్ధాలని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరినా రాహుల్ స్పందించలేదన్నారు.వాక్ స్వాతంత్య్రం అంటే దూషించడమేనా అని ప్రశ్నించారు.
కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కంచుకోట..: తులసి రెడ్డి