కేంద్రం దగ్గరకు రిపోర్ట్ లు వెళ్లాయి.. బీజేపీ నేత సంచలన వార్నింగ్..!!

ఇటీవల తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో తలపెట్టిన "జాగరణ దీక్ష" తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపుతోంది.

పోలీసులు బండి సంజయ్ నీ అరెస్ట్ చేయటంతో.

పాటు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో బీజేపీ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.ఈ క్రమంలో తాజాగా విజయశాంతి టిఆర్ఎస్ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేశారు.

పబ్ లు ఓపెన్ చేస్తే రాని కరోనా దీక్షలు చేస్తే.వస్తుందా అని నిలదీశారు.

మీరు తలపెట్టే కార్యక్రమాలకు కరోనా రాదా.ఫ్లై ఓవర్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.

Advertisement

అక్కడ కరోన ఉండదా.మీరు నల్గొండ వెళ్లి మీటింగులు పెడతారు అక్కడ కరోనా ఉండదా.? అదే బిజెపి దీక్షలు పెడితే మాత్రం కరోనా వచ్చేస్తది.అదే కాకుండా బిజెపి కార్యక్రమం చేసిన రోజు కాంగ్రెస్ వాళ్ళని కూడా మీరు చేయమంటారు.

ఎవరికి తెలియదు మీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు అంటూ.టిఆర్ఎస్ పై విజయశాంతి సీరియస్ కామెంట్లు చేశారు.

 ఇక ఇదే సమయంలో బండి సంజయ్ దీక్ష సమయము నవ తెలంగాణ పోలీసులు ప్రవర్తించిన తీరు సరైనది కాదని చెప్పుకొచ్చారు.

మహిళలను చూడకుండా పోలీసులు చీరలు లాగారని.కార్యకర్తలని లాఠీలతో కొట్టారు అని.మండిపడ్డారు.తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు రైతులు మరియు నిరుద్యోగులు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
లండన్ చేరుకున్న ఏపీ సీఎం జగన్..!!

ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న అందరూ బయటకు వస్తున్నారని.ఈ క్రమంలో వారికి అండగా బిజెపి దీక్ష చేస్తే.

Advertisement

టాపిక్ డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ కాంగ్రెస్తో కుమ్మక్కయి అదే రోజు.దీక్ష చేయడం జరిగిందని ఆరోపించారు.

గ్రామపంచాయతీ అదేవిధంగా కార్యకర్తల పై పెట్టిన కేసును ఎత్తివేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఎవరు సంతోషంగా లేరని.

రాష్ట్రం చావుల తెలంగాణ గా మారిందని.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మొత్తం కేంద్ర ప్రభుత్వంకి వేదిక వెళ్లడం జరిగింది అని చర్యలు.

వేసుకోవడం గ్యారెంటీ అంటూ తనదైన శైలిలో కేసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి మండిపడ్డారు.

తాజా వార్తలు