బీజేపీది పేదల పోరాటం..: బండి సంజయ్

BJP Is The Struggle Of The Poor: Bandi Sanjay

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది కబ్జాల ఆరాటమన్న ఆయన తమది పేదల పోరాటమని తెలిపారు.

 Bjp Is The Struggle Of The Poor: Bandi Sanjay-TeluguStop.com

ఈ క్రమంలో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని బండి సంజయ్ సూచించారు.అబద్ధాలు, మోసాలు, భూ కబ్జాల్లో మంత్రి గంగుల కమలాకర్, పురమళ్ల నంబర్ వన్ అని ఆరోపించారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ కు పంజాబ్ రైతులపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతులపై లేదని విమర్శించారు.

అభివృద్ధి, సంక్షేమం కేవలం బీజేపీ సర్కార్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube