పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడి ఉంటారు..బియ్యపు మధుసూదన్

కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్( Biyyapu MadhuSudhan Reddy ) మండిపడ్డారు.

చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారు.

పైనుంచి ఎన్టీఆర్( NTR ) చూసి సంతోషపడి ఉంటారు.మెంటల్గా ప్రాబ్లమ్ ఉన్న బాలకృష్ణ( Balakrishna )ను సభలోకి రానివ్వొద్దు.

మనల్ని గన్తో కాల్చినా కేసులుండవు.టీడీపీ వాళ్లందర్నీ సస్పెండ్ చేసి మెంటల్ హాస్పిటల్కు పంపించండి అని అన్నారు.

వైరల్: నడి రోడ్డుపై కూలిన విమానం..
Advertisement

తాజా వార్తలు