బిగ్ బాస్ శివాజీకి కూతురు ఉందా.. శివాజీ గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) విన్నర్ ఎవరనే ప్రశ్నకు మరో 48 గంటల్లో సమాధానం దొరకనుంది.

శివాజీ, పల్లవి ప్రశాంత్( Shivaji Pallavi Prashanth ) లలో ఎవరో ఒకరు విజేతగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.

ప్రముఖ నటుడు సమీర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉందని సమీర్ పేర్కొన్నారు.

శివాజీ ఎప్పుడూ తన కూతురి గురించి చెప్పలేదనే సంగతి తెలిసిందే.

శివాజీ ( Shivaji )భవిష్యత్తులో ఇంటర్వ్యూలలో కూతురి గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.శివాజీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలతో బిజీ అవుతారో లేక స్టార్ మా ఛానెల్ లోని ప్రోగ్రామ్ లతో బిజీ అవుతారో చూడాల్సి ఉంది.శివాజీ బిగ్ బాస్ షో కోసం వారానికి 4 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ను పొందుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Advertisement

బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ రేటింగ్స్ విషయంలో సైతం సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.బిగ్ బాస్ షో గత సీజన్లను మించిన హిట్ అని ప్రముఖ సెలబ్రిటీలు సైతం అంగీకరిస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి ఎంట్రీ ఇస్తారని ఆమె 20 లక్షల రూపాయల సూట్ కేస్ ను ఆఫర్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

డబ్బుల ఆఫర్ కు ఎవరైనా ఓకే చెబుతారేమో చూడాలి.బిగ్ బాస్ షో ఇతర భాషల్లో సైతం సక్సెస్ ఫుల్ షో అనిపించుకుంటోంది.ఈ షో నిర్వాహకులకు మంచి లాభాలు వస్తుండటం గమనార్హం.

బిగ్ బాస్ షో నాగార్జున( Nagarjuna ) కెరీర్ లో మెమరబుల్ షోగా నిలిచింది.బిగ్ బాస్ షోకు నాగ్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు