బీ కేర్‌ఫుల్.. గూగుల్‌లో మీరు చూసే సైట్లు అన్నీ స్టోర్ అవుతున్నాయ్.

ఇంటర్నెట్ గురించి తెలిసిన ప్రతిఒక్కరూ గూగుల్ ( Google )ను తప్పనిసరిగా వాడతారు.ఏదైనా విషయం తెలుసుకునేందుకు లేదా ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసేందుకు.

ఇలా చాలా విషయాల కోసం గూగుల్ ను వాడతారు.గూగుల్ లో అనేక వెబ్ సైట్లను బ్రౌజ్ చేస్తూ ఉంటారు.

చాలామంది ప్రతి చిన్న విషయానికి కూడా గూగుల్ ను సెర్చ్ చేస్తూ ఉంటారు.అయితే వెబ్ సైట్లను బ్రౌజింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని ఫేక్ వెబ్ సైట్ల( Fake websites )ను వాడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

కొన్ని వెబ్ సైట్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి.అయితే దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ పలు ఫీచర్లను తీసుకొచ్చింది.వీటి ద్వారా మన వ్యక్తిగత వివరాలు లాక్ చేయబడతాయి.

ఇందుకోసం 8 ముఖ్యమైన యూఆర్‌ఎల్స్ ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

మీరు వెబ్ సైట్లకు లాగిన్ కావాలంటే పాస్ వర్డ్ అడుగుతుంది.ఈ పాస్ వర్డ్( Password ) తర్వాత గూగుల్ లో ప్రైవేట్ గా స్టోర్ అవుతూ ఉంటాయి.ఆ పాస్ వర్డ్స్ ను చూడాలంటే పాస్ వర్డ్స్.

గూగుల్.కామ్ అనే యూఆర్‌ఎల్ ద్వారా చూడవచ్చు.

యూకే ఎన్నికల్లో సిక్కు సంతతి ఎంపీల ప్రభంజనం.. అకల్ తఖ్త్ , ఎస్‌జీపీసీ ప్రశంసలు
పూణె రోడ్లపై హడల్ పుట్టించిన చిరుతపులి.. ఈ వీడియో చూస్తే..??

ఇక మీరు వయస్సు, లింగం, ఆసక్తి విషయాల ఆధారంగా గూగుల్ మీ ప్రొఫైల్ ను సృష్టిస్తుంది.వీటి ఆధారంగా వాణిజ్య ప్రకటనలు వస్తూ ఉంటాయి.ఈ డేటాను చూడాలంటే www.google.com/setting/ads అనే యూఆర్ఎల్ ద్వారా చూడవచ్చు.

Advertisement

ఇక మీ కంటెంట్ మరోక వెబ్ సైట్ లో కనిపిస్తే ఆ కంటెంట్ ను తీసివేయవచ్చు.ఇందుకోసం support.google.com/legal అనే యూఆర్ఎల్ ను చూడాలి.ఇక గూగుల్ మాప్స్ ద్వారా మీరు ఎక్కడెక్కడ తిరిగారనే వివరాలు తెలసుకునేందుకు google.com/maps/timeline అనే యూఆర్ఎస్ లింక్ ను క్లిక్ చేయాలి.

తాజా వార్తలు