పొద్దు పొడుపు శంకర్ అధ్వర్యంలో బతుకమ్మ షూటింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లోని నర్సింగపూర్( Narsingapore ) లో బతుకమ్మ షూటింగ్ నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని తెలియజెప్పే తెలంగాణ లో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ షూటింగ్ నీ పొద్దు పొడుపు శంకర్ అధ్వర్యంలో హేమంత్ మ్యూజిక్ యు ట్యూబ్ ఛానల్ లో ఈ బతుకమ్మ షూటింగ్ జరుగగా ఉమా రేచర్ల హీరోయిన్ గా నటించిగా కత్తెర పాక శ్రీనివాస్ ( Kathera Paka Srinivas )దర్శకత్వం లో షూటింగ్ జరుగగా నర్సింగా పూర్ లోని వివిధ ప్రాంతం లో షూటింగ్ నిర్వహించారు.

ఆంధ్ర ప్రాంతం కు చెందిన హేమంత్ మ్యూజిక్ వారు బతుకమ్మ షూటింగ్ ఆంధ్ర ప్రాంతం వారు చేయడం గమనార్హం.సౌమ్య , రేణుక లు ఈ చిత్రానికి గాయకులు గా ఉన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News