బెంగళూరు బ్యూటీ నువేక్ష చీరకట్టులో అందాలు అదుర్స్

బెంగళూరు బ్యూటీ నువేక్ష టాలీవుడ్ లో హిట్ (Hit)సినిమా లో సప్నా శుక్లా పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మనసును ఆకట్టుకుంది,.

.* 2021లో "ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు" (Ippudu Kaaka Inkeppudu ).

.

.*2022 లో అతిథి దేవోభవ(Atithi Devo Bhava ) సినిమాలో వైష్ణవి(vaishnavi ) పాత్రలో , సెబాస్టియన్‌ పి.సి.

524 (Sebastian P.C.524) సినిమాలో హెలీ (heli)పాత్రలో మరియు హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌ 2022లో (HIT: The First Case) హిందీ నటించింది..

Advertisement

.

.కర్ణాటక గ్లామరస్ బ్యూటీ 2022 లో వెండితెర పై బాగానే అదృష్టం కలిసివచ్చిన , ఆ తరువాత 2023 లో మాత్రం అంతగా కలిసి రాలేదు,ఈ బెంగళూరు బ్యూటీ నువేక్ష సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్ల దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది..

.

.అందులో భాగంగానే బ్రౌన్ కలర్ చీరలో నాభి అందాలను చూపిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి..

మంచి మనసు చాటుకున్న శర్వానంద్... కూతురి పేరుతో అలాంటి సేవ!
Advertisement

తాజా వార్తలు