బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ..!

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కలిశారు.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం ఇచ్చినందుకు నడ్డాకు ధన్యవాదాలు చెప్పారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే జేపీ నడ్డాకు కండువా కప్పి సన్మానించారు బండి సంజయ్.పార్టీ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ అగర్వాల్ తో కలిసి దాదాపు 15 నిమిషాల పాటు జేపీ నడ్డాతో చర్చలు జరిపారని సమాచారం.

Bandi Sanjay Met BJP National President JP Nadda..!-బీజేపీ జాత

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బండి సంజయ్ వెల్లడించారు.పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలు అప్పగించినా చేసేందుకు సిద్ధమని తెలిపారు.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు