నాన్నకు దక్కని అదృష్టం నాకు దక్కింది.. బాలయ్య కామెంట్స్ వైరల్!

నందమూరి నట సింహం బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు .

ఇన్ని రోజులు ఎన్నికల హడావిడిలో భాగంగా ఈయన సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.

ఎన్నికల పూర్తి కావడంతో తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు.ఇకపోతే బాలకృష్ణ తాజాగా కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్గా నటించిన సత్యభామ ( Satyabama ) సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ అన్న తన తండ్రి తారక రామారావు ( Taraka Ramarao )గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

బాలకృష్ణ( Balakrishna ) ఏ కార్యక్రమానికి వెళ్లిన మైక్ చేత పట్టిన తన తండ్రి గురించి మాట్లాడనిది ఆయన తన ప్రసంగం ముగించరు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.అప్పట్లో నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్ లలో పనిచేశారు.

Advertisement

అలాగే విభిన్నమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు కానీ నాన్నగారు ఇప్పటివరకు నారద ముని పాత్రలో నటించలేదని తెలిపారు.

ఇలా నాన్న చేయలేని ఈ పాత్రను నేను చేశానని, అలాంటి అదృష్టం నాకు దక్కిందని బాలయ్య తెలిపారు.అప్పట్లో నాన్న గారు దూరదృష్టితో కథలను ఎంచుకుని సినిమాలు చేసేవారు.ఆ టైంకి అవి విజయం సాధించకపోయినా.

ఇప్పుడు అవే కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని తెలిపారు.ఇక కాజల్ సినిమా గురించి మాట్లాడుతూ సత్యబామ ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసల కురిపించారు.

ఆర్టిస్ట్ అంటే నవ్వించడం ఏడ్పించడం కాదు.పాత్రలోకి జీవించడమని బాలయ్య వెల్లడించారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఇక కాజల్ ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ సినిమాలలో నటించడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు