తెలంగాణలో హోంగార్డులకు అధికారుల వార్నింగ్

తెలంగాణలో హోంగార్డులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు.

హోంగార్డులు అందరూ డ్యూటీలో తప్పనిసరిగా ఉండాలని అధికారులు తెలిపారు.డ్యూటీలో లేని హోంగార్డులు పోలీస్ స్టేషన్ లో ఉండాలని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే హోంగార్డులు అందరూ అందుబాటులో ఉండేలా ఇన్ స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.డ్యూటీకి రాని వారి ఉద్యోగం పోయినట్టేనని హెచ్చరికలు జారీ చేశారని సమాచారం.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు