Vidadala Rajini ycp :అతి త్వరలో ఎయిమ్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభవుతాయి...విడదల రజిని

మంగళగిరి లోని ఎయిమ్స్ ని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఎయిమ్స్ లో వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి అతి త్వరలో ఎయిమ్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభవుతాయి.ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రక్రియ పూర్తయ్యింది.

 Arogya Sri Services Will Start In Aiims Very Soon Vidadala Rajini Vidadala Rajin-TeluguStop.com

మెంటల్ హెల్త్, యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ ఎయిమ్స్ కు జగనన్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంది.ఎయిమ్స్ లో మంచినీరు శాశ్వత పరిష్కారానికి ఈ రోజు నుంచే పనులు మొదలయ్యాయి.రూ.7.74 కోట్లతో ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి ఎయిమ్స్ కు పైపు లైన్ పనులు ఎయిమ్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు జగనన్న ప్రభుత్వం రూ.55 కోట్లు ఖర్చు చేసిందిఎయిమ్స్ కోసం చంద్రబాబు చేసింది శూన్యం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube