అతి త్వరలో ఎయిమ్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభవుతాయి…విడదల రజిని
TeluguStop.com
మంగళగిరి లోని ఎయిమ్స్ ని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఎయిమ్స్ లో వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి
అతి త్వరలో ఎయిమ్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభవుతాయి.
ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రక్రియ పూర్తయ్యింది.మెంటల్ హెల్త్, యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ ఎయిమ్స్ కు జగనన్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంది.
ఎయిమ్స్ లో మంచినీరు శాశ్వత పరిష్కారానికి ఈ రోజు నుంచే పనులు మొదలయ్యాయి.
74 కోట్లతో ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి ఎయిమ్స్ కు పైపు లైన్ పనులు ఎయిమ్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు జగనన్న ప్రభుత్వం రూ.
55 కోట్లు ఖర్చు చేసిందిఎయిమ్స్ కోసం చంద్రబాబు చేసింది శూన్యం.
గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజు శంకర్ ఇద్దరు ఒకేసారి ఆ ఫీట్ ను అందుకోబోతున్నారా