తేనెతో కలిపి ఈ పదార్థాలను తీసుకుంటున్నారా..? అయితే మీరు విషయం తిన్నట్టే..!

చాలామంది మంచి ఆరోగ్యం కోసం తేనెను ఉపయోగిస్తూ ఉంటారు.ఇక మరికొందరు టేస్ట్ కోసం కూడా వాడతారు.

అయితే ఈ తేనెతో( honey ) కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వలన అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉంది.అయితే తేనెలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే ఇలాంటి తేనెను కొన్ని విరుద్ధ పదార్థాలతో కలిపి తీసుకుంటే మాత్రం అది విషయంలా మారడం ఖాయం.తేనే నెయ్యి సమభాగాలుగా కలిపి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నాను.

తేనెను వాన నీటితో సమంగా కలిపి తీసుకుంటే అది అనారోగ్యాన్ని తెస్తుంది.అందుకే తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా ఉన్న నీటితో తాగితే కూడా విషతుల్యమవుతుంది.

Are You Taking These Ingredients With Honey But If You Eat The Thing , Honey, He
Advertisement
Are You Taking These Ingredients With Honey But If You Eat The Thing , Honey, He

నెయ్యితో తేనెను ఎలాంటి పరిస్థితుల్లో కూడా అసలు కలిపి తీసుకోకూడదు.ఇలా చేయడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది.అలాగే జీర్ణ సమస్యలతో పాటు మలబద్ధకం సమస్య కూడా తలెత్తుతుంది.

నిమ్మ పండు రసాన్ని తేనె, నెయ్యిలతో కలిపి అస్సలు తీసుకోకూడదు.అలాగే మినప్పప్పు, బెల్లం, తేనె కలిపి తీసుకోకూడదు.

ఇక తేనెను గోరువెచ్చని నీటితో మాత్రమే తీసుకోవాలి.బాగా వేడిగా ఉన్న నీటితో కలిపి తీసుకుంటే ఇది విషంగా మారే అవకాశం ఉంది.

ఎప్పటికైనా కూడా తేనెను నిమ్మరసంతో కలిపి తీసుకోకూడదు.ఇలా కలిపి తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

Are You Taking These Ingredients With Honey But If You Eat The Thing , Honey, He
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

తేనెను బెల్లం తో అస్సలు కలిపి తీసుకోకూడదు.ఇలా తీసుకోవడం వలన కూడా ఎన్నో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక మాంసంతో కూడా తేనెను కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు.

Advertisement

ఇలా మాంసంతో( meat ) తేనెను కలిపి తీసుకోవడం వలన అనేక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది.అంతేకాకుండా చేపలు తిన్న తర్వాత కూడా పాలలో తేనె కలిపి అస్సలు తీసుకోకూడదు.

ఇలా తీసుకోవడం వలన ఎలర్జీలతో పాటు జీర్ణసంబంధ వ్యాధి కూడా తలెత్తుతాయి.అంతేకాకుండా వెల్లుల్లి, మునగ, తులసి మొదలైన పదార్థాలను తిన్న వెంటనే తేనెతో కలిపి పాలు తీసుకుంటే చాలా ప్రమాదకరం.

ఇలా చేయడం వలన జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి.

తాజా వార్తలు