Apsara Rani: బాత్రూం నుండి స్ట్రెయిట్ గా కెమెరా ముందుకు వచ్చిన నటి.. మండిపడుతున్న నెటిజన్స్?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు మరి ముఖ్యంగా హీరోయిన్లు సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా హైలెట్ అవుతున్నారని చెప్పవచ్చు.

హీరోయిన్లు సినిమాలలో నటించడంతోపాటు మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లో రీల్స్ చేస్తూ అభిమానులకు చేరువ అవుతున్నారు.

అప్పుడప్పుడు అభిమానులు కలిసి చిట్ చాట్ నిర్వహిస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతున్నారు.ఒకవైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు ఇంస్టాగ్రామ్ లో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అటువంటి వారిలో అప్సరా రాణి( Apsara Rani ) కూడా ఒకరు.మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చాలామంది అప్సరా రాణి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆర్జీవి హీరోయిన్( RGV Heroine ) అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.స్పెషల్ సాంగ్స్ తో ఈ ముద్దుగుమ్మ భారీగా క్రేజ్ ను ఏర్పరచుకుంది.

Advertisement
Apsara Rani Latest Photos Goes Viral-Apsara Rani: బాత్రూం ను�

రవితేజ నటించిన క్రాక్ సినిమాలో( Krack Movie ) భూమి బద్దలు సాంగు తో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది.క్రాక్ సినిమాలోని ఆ పాట బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు యూట్యూబ్లో మిలియన్ల స్థాయిలో వ్యూస్ ని రాబట్టింది.

అపార తర్వాత అప్సరా రాణి కి భారీగా గుర్తింపు దక్కింది.

Apsara Rani Latest Photos Goes Viral

ఆమె సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు, ఫోటోస్,వీడియోస్ పెట్టిన కూడా వెంటనే రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే తాజాగా అప్సరా రాణి షేర్ చేసిన ఒక ఫొటో షూట్ బాగా వైరల్ గా మారింది.అందులో ఆమె ఒక వైట్ కలర్‌ ఫర్‌ సూట్ వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

అయితే అది బాత్ టవల్ ని పోలి ఉండటంతో అందరూ బాత్ రూమ్ నుంచి నేరుగా కెమెరా ముందుకు వచ్చేశావా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Apsara Rani Latest Photos Goes Viral
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అయితే అది ఒక ఫర్‌ బ్లేజర్‌ అనేది చాలా మందికి అర్థం కావడం లేదు.బాత్ టవల్ అనే అనుకుంటున్నారు.కాగా ఫర్ బ్లేజర్ లో ఆమె ఎద అందాలను చూపిస్తూ యువతని రెచ్చగోడుతోంది.

Advertisement

అంతేకాకుండా థైస్ అందాలతో పిచ్చెక్కిస్తోంది.ఆ బ్లేజర్ కాస్త పక్కకు జరగడంతో ఎంత అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి.

ఫోటోలు వీడియోలు చూసిన నెటిజెన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.అది కూడా ఎందుకు విప్పేసేయొచ్చు కదా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు