EdX YS Jagan : ఆన్‎లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఏపీలోని వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) మరో కీలక ఒప్పందం చేసుకుంది.ఈ మేరకు ఆన్ లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్( EdX ) తో ఒప్పందం కుదుర్చుకుంది.

అనంతరం సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) మాట్లాడుతూ ఏపీ విద్యా వ్యవస్థలో ఇది సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యం అన్న సీఎం జగన్ రాష్ట్రంలో పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలని తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు