ఈనెల 31న ఏపీ కేబినెట్ భేటీ..!!

ఏపీ రాష్ట్ర కేబినెట్( AP cabinet meeting ) ఈనెల 31వ తేదీన భేటీకానుంది.ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది.

సీఎం జగన్( CM Jagan ) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వంటి పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు.అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) రానున్న నేపథ్యంలో చివరిగా జరిగే కేబినెట్ భేటీగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు