తీహార్ జైలు నుంచి ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ మరో వీడియో విడుదల

తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది.కారాగారంలో రాజభోగాలు అనుభవిస్తున్నారనడానికి ఈ వీడియో నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి.

 Another Video Release Of Aap Minister Satyendra Jain In Tihar Jail-TeluguStop.com

సత్యేంద్ర జైన్ కు రుచికరమైన పౌష్టికాహారాన్ని పోలీసులు అందిస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయన ఎనిమిది కిలోల బరువు పెరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బరువు తగ్గారనే లాయర్ వాదనలను తీహార్ జైలు అధికారులు తప్పుపట్టారు.అయితే మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను తీహార్ జైలుకు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube