తీహార్ జైలు నుంచి ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ మరో వీడియో విడుదల

తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది.

కారాగారంలో రాజభోగాలు అనుభవిస్తున్నారనడానికి ఈ వీడియో నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి.సత్యేంద్ర జైన్ కు రుచికరమైన పౌష్టికాహారాన్ని పోలీసులు అందిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆయన ఎనిమిది కిలోల బరువు పెరిగినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో బరువు తగ్గారనే లాయర్ వాదనలను తీహార్ జైలు అధికారులు తప్పుపట్టారు.

అయితే మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను తీహార్ జైలుకు తరలించారు.

భార్య కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకున్న కమెడియన్.. ఈ భర్త నిజంగా గ్రేట్!