BRS MP candidates : మరో రెండు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

తెలంగాణలో మరో రెండు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.

ఈ మేరకు నాగర్ కర్నూల్( Nagarkurnool ) పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ), మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పి.

వెంకట్రామిరెడ్డి పేర్లను పార్టీ అధిష్టానం వెల్లడించింది.

వీరితో కలిపి ఇప్పటివరకు పదకొండు పార్లమెంట్ స్థానాలకు గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.ఇంకా ఆరు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది.అయితే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు