ప్రముఖ బుల్లితెర యాంకర్ సమీరా ఇల్లు చూశారా.. ఇంద్రభవనంలా?

ప్రముఖ బుల్లితెర యాంకర్లలో ఒకరైన సమీరకు ప్రేక్షకుల్లో యాంకర్ గా, నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే యాంకర్లలో సమీరా ఒకరు.

ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన సీరియళ్లు నటిగా సమీరకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.తమిళంలో కూడా సమీర పలు సీరియళ్లలో నటించి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తాజాగా సమీర హోం టూర్ వీడియో చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.హైదరాబాద్ లో తన ఇంటికి సంబంధించిన వీడియోను సమీర అభిమానులతో పంచుకున్నారు.

తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను ఫ్యాన్స్ తో పంచుకోవడం గమనార్హం.ఈ ఇల్లు తాను పడిన కష్టానికి ప్రతిఫలమని ఆమె పేర్కొన్నారు.

Advertisement
Anchor Sameera Home Tour Video Goes Viral In Social Media , Anchor Sameera , Ho

తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో ఉంటున్నానని ఆమె వెల్లడించారు.ఈ ఇంట్లోనే తన మ్యారేజ్ తో పాటు తన చెల్లి మ్యారేజ్ కూడా జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

Anchor Sameera Home Tour Video Goes Viral In Social Media , Anchor Sameera , Ho

తన కొడుకు కొరకు బేబీ మానిటర్ ను ఏర్పాటు చేశానని ఆమె వెల్లడించారు.మరో గదిని అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం మరో గదిని స్టోర్ రూమ్ లా వినియోగిస్తున్నామని ఆమె వెల్లడించారు.

మరో బెడ్ రూమ్ లో తన తల్లిదండ్రులు ఉంటారని ఆమె పేర్కొన్నారు.సమీర ఇంటిని చూసిన నెటిజన్లు ఆమె ఇల్లు ఇంద్రభవనంలా ఉందని చెబుతున్నారు.

Anchor Sameera Home Tour Video Goes Viral In Social Media , Anchor Sameera , Ho

తనకు అవార్డుల కంటే ప్రశంసలే ఎంతో అమూల్యమైనవని ఆమె వెల్లడించారు.షోకేజీలా అవార్డులను పెట్టడం తనకు నచ్చదని ఆమె పేర్కొన్నారు.సమీర షేర్ చేసిన ఈ వీడియోకు రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

వీడియోలో సమీర కొడుకు చాలా క్యూట్ గా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సమీర హోం టూర్ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు