ఫిమేల్ యాంకర్ లేకపోతే నేను ఏ షో ఒప్పుకోను.. యాంకర్ రవి సంచలన వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రవి( Ravi ) ఒకరు.

ఈయన ఎన్నో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అయితే ఈ కార్యక్రమాల ద్వారా కూడా ఈయన పెద్ద ఎత్తున వివాదాలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా రీతు చౌదరి( Ritu Chowdary ) యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్( Daawath ) అనే కార్యక్రమానికి రవి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు ఊహించని విధంగా ప్రశ్న ఎదురైంది మీరు ఏ షో చేసిన తప్పనిసరిగా లేడీ యాంకర్స్( Lady Anchors ) ఉండాలని కోరుకుంటారు.ఎందుకు అంటూ ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు రవి సమాధానం చెబుతూ నేను ఏదైనా ఒక చోటు చేశాను అంటే నేనొక్కడినే యాంకర్( Anchor ) గా చేస్తే నాకే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ నేను అలా ఎప్పుడూ చెప్పను ప్రొడ్యూసర్స్ కి కూడా వెళ్లి తప్పనిసరిగా ఒక ఫిమేల్ యాంకర్ ఉండాలని చెబుతాను.అలా ఎందుకు ఫిమేల్ యాంకర్ ఉండాలి ఈ ప్రశ్నకు రవి సమాధానం చెబుతూ నేను ఏదైనా ఒక షో చేశాను అంటే నేనొక్కడినే యాంకర్ గా చేస్తే నాకే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ నేను అలా ఎప్పుడూ చెప్పను ప్రొడ్యూసర్స్ కి కూడా వెళ్లి తప్పనిసరిగా ఒక ఫిమేల్ యాంకర్ ఉండాలని చెబుతాను.అలా ఎందుకు ఫిమేల్ యాంకర్ ఉండాలని చెప్పడం వెనుక కూడా కారణం ఉందని తెలిపారు.

Advertisement

నేను ఎనర్జీతో మంచి కంటెంట్ ఇవ్వగలను కానీ నేనొక్కడినే యాంకరింగ్ చేస్తే ఎవరు కూడా ఆ షో చూడరు.నా కంటెంట్ అలాగే ఎనర్జీకి గ్లామర్( Glamour ) కూడా తోడైతే షో మంచి సక్సెస్ అవుతుందని అందుకే ఫిమేల్ యాంకర్స్ తప్పకుండా ఉండాలని నిర్మాతలను కోరుతానని రవి తెలిపారు.ఆ షో హిట్ అవడం కోసమే తప్ప నేను ఫిమేల్ యాంకర్స్ ఉండాలని కోరుకుంటానే తప్ప మరో కారణం లేదంటూ రవి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు