థైస్ అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న అనసూయ?

అనసూయ భరద్వాజ్ ( Anasuya Bhardwaj ) పరిచయం అవసరం లేని పేరు.

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ అనంతరం మెల్లిమెల్లిగా సినిమాలలో అవకాశాలను అందుకోవడం మొదలుపెట్టారు.

ఈమె రంగస్థలం సినిమాలో( Rangasthalam movie ) రంగమ్మత్త పాత్రలో నటించారు.ఈ పాత్ర ఈమెకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతాలను తీసుకువచ్చింది.

ఈ సినిమా అనంతరం అనసూయకు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె మరోవైపు బుల్లితెర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉండేవారు.

ఈ విధంగా బుల్లితెరపై వెండితెరపై ఈమె బిజీ అయినటువంటి తరుణంలో బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ వెండి తెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Advertisement
Anchor Anasuya Latest Glamour Photos Viral On Social Media, Anasuya, Hot Photos,

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Anchor Anasuya Latest Glamour Photos Viral On Social Media, Anasuya, Hot Photos,

కొన్నిసార్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణమవుతూ ఉంటాయి.ఈమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ ఫోటోలపై వివిధ రకాలుగా నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఇలా తనపట్ల ఎవరు ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్న వారికి తన స్టైల్ లోనే సమాధానం చెబుతూ ఉంటారు.

Anchor Anasuya Latest Glamour Photos Viral On Social Media, Anasuya, Hot Photos,

అయితే తాజాగా అనసూయ ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.ఈ ఫోటోలలో ఈమె పొట్టి నిక్కర్ ధరించి థైస్ అందాలన్నింటినీ ఆరబోస్తూ రచ్చ చేశారు.చేతిలో కాఫీ కప్పు పట్టుకొని తన అందాలన్నింటిని బయట పెట్టడంతో ఈ ఫోటోలు పై ఎంతో మంది వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

తనుకు నిజమైన సంతోషం కాఫీ తాగినప్పుడే కలుగుతుంది అంటూ ఈ ఫోటోలను అనసూయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దీంతో ఈ ఫోటోలపై నెటిజన్స్ కామెంట్లు చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు