థైస్ అందాలను రెచ్చిపోయి చూపించేసిన అనన్య పాండే.. ఆఫర్స్ లేక ఈ పనులు చేస్తున్నావా అంటూ నెటిజన్స్ ట్రోల్స్?

ఇండస్ట్రీలో మరి కొంతకాలం కొనసాగాలి అని చిన్నచిన్న హీరోయిన్స్ బాగా ప్రయత్నిస్తున్నారు.స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ అందాలను ఆరబోస్తున్నారు.

తమ అందాలను ఆరబోయటానికి సోషల్ మీడియా వేదికను ఎంచుకొని అందులో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఇప్పటికే చాలామంది చిన్నచిన్న హీరోయిన్స్ అంతా అవకాశాల కోసం బాగా రెచ్చిపోతున్నారు.

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అందరూ ఇదే బాట పట్టారు.దర్శక నిర్మాతలను మెప్పించడానికి అందాలను బయటపెడుతున్నారు.

మొదట్లో పద్ధతిగా కనిపించిన హీరోయిన్లు కూడా ఇప్పుడు ఎద, థైస్, నడుము అందాలను ధైర్యంగా బయటపెడుతున్నారు.అయితే వీరు ఇలా రెచ్చిపోవటంతో వీరిని నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.

Advertisement

తాజాగా మరో బ్యూటీ అనన్య కూడా బాగా ట్రోల్స్ ఎదుర్కొంది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

బాలీవుడ్ కు చెందిన గ్లామర్ బ్యూటీ అనన్య పాండే తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకుంది.ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ తెలుగులో కూడా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో పరిచయం అయ్యింది.

కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ కి కూడా అంత పేరు రాలేకపోయింది.అంతేకాకుండా తన నటన బాగోలేదు అంటూ తెలుగు ప్రేక్షకులకు తనకు ఒక ముద్ర కూడా వేశారు.

పైగా తను ఐరన్ లెగ్ అంటూ బాగా కామెంట్లు కూడా చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం అతి తక్కువ సమయంలో పరిచయమై మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.తొలి సినిమాతోనే తన నటనకు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అదే ఏడాది మరో సినిమాలో కూడా నటించింది.ఇక వరుసగా అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ బ్యూటీ.

Advertisement

గతంలో అనన్య తన వ్యక్తిగత విషయంలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.డ్రగ్స్ వ్యవహారంలో ఈమె కూడా ఉన్నట్లు తెలిసింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన ఫోటోల షేర్ల తో అందర్నీ ఆకట్టుకుంటుంది.ఎప్పటికప్పుడు బాగా హాట్ ఫోటోలు షూట్ చేయించుకుంటూ బాగా రెచ్చిపోతూ ఉంటుంది.

అయితే తాజాగా మరికొన్ని ఫోటోలు షూట్ చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.

అందులో తను బాగా హాట్ గా కనిపించింది.టీ షర్ట్ ధరించి ఫోటోషూట్ చేయించుకోగా అందులో తన థైస్ అందాలు బయటపడ్డాయి.నిజానికి కింద తను ఏమి ధరించినట్లుగా కనిపించింది.

ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈమెపై బాగా ఫైర్ అవుతున్నారు.అవకాశాలు లేక ఈ పనులు కూడా చేస్తున్నావా అంటూ బాగా కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తాజా వార్తలు