"కాంతారా" మూవీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్ షా..!!

గత ఏడాది భారతీయ చలనచిత్ర రంగంలో భారీ విజయాలు కన్నడ చిత్రలు కైవాసం చేసుకోవడం జరిగింది.

కేజిఎఫ్ 2, కాంతారా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

"కాంతారా" ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో రిషబ్ శెట్టి అల్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.కర్ణాటకలో పర్యటించిన ఆయన "కాంతారా" సినిమా గురించి ప్రస్తావించారు.

Amit Shah Made Sensational Comments On Kantara Movie, Amit Shah, Kantara Movie,r

"ఇటీవల నేను కూడా కాంతారా సినిమా చూడటం జరిగింది.ఈ సినిమా ద్వారా కర్ణాటక రాష్ట్రంలో సాంప్రదాయాలు గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాను.అని తెలియజేశారు.

Advertisement
Amit Shah Made Sensational Comments On Kantara Movie, Amit Shah, Kantara Movie,R

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కీలక కామెంట్లు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ ను నమ్మటం కర్ణాటక ప్రజలకు మంచిది కాదని చెప్పుకొచ్చారు.

పిఎఫ్ఐ సభ్యులను కాంగ్రెస్ విడుదల చేస్తే ఆ సంస్థను బిజెపి బ్యాన్ చేసిందని.సదరు సంస్థల సభ్యులను జైల్లో పెట్టడం జరిగిందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు "కాంతారా 2" సినిమాని రిషబ్ తో పాటు నిర్మాణ సంస్థ హోంభలే కన్ఫామ్ చేయడం జరిగింది.అయితే ఈ సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఊర్వశి రౌటేలా కన్ఫామ్ కావటం జరిగింది.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది.

ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?
Advertisement

తాజా వార్తలు