Satya Prakash : నాపై రేపిస్ట్ అని ముద్ర వేశారు.. నటుడు సత్య ప్రకాష్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు సత్య ప్రకాష్( sathya prakash ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సత్య ప్రకాష్ తెలుగులో దాదాపుగా 20కి పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు.

ఎక్కువ శాతం విలన్ గా నటించి మెప్పించాడు ప్రకాష్.మొదట స్వీయ దర్శకత్వంలో ఉల్లాల ఉల్లాలా అనే సినిమాలో హీరోగా నటించినప్పటికీ ఆ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.

కాగా సినిమాలలో ఎక్కువగా విలన్ పాత్రలలో నటించడంతో ఆయనకు అప్పట్లో శాడిస్ట్ సత్య,సైకో సత్య అని పేర్లు కూడా పెట్టి పిలిచారు.

కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా సుమారుగా 11 భాషల్లో నటించి 500కు పైగా సినిమాలలో నటించి మెప్పించాడు.తెలుగులో ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య ప్రకాష్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఇంటర్వ్యూలో బాగా యాంకర్ సత్య ప్రకాష్ ని ప్రశ్నిస్తూ రేప్ సీన్లలో చేసేవారు కదా మీరేమైనా ఇబ్బంది పడేవారా అని అడగగా.మొదట్లో చాలా ఇబ్బంది పడేవాడిని.

నిజంగా చెప్పాలి అంటే నేను అలాంటి సినిమాలు అసలు నటించను.నాకు ఇష్టం లేదు.

కాకపోతే ఈ పాత్ర నేను చెయ్యను చేయలేను అని చెప్పే స్తోమత నాకు అప్పటికే లేదు.

ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలలో ఇలా రేప్ సన్నివేశాలలో నటించాను చెప్పుకొచ్చాను సత్య ప్రకాష్.నేను భోజ్ పురి సినిమా( Bhoj Puri movie ) తీస్తున్న సమయంలో ఆ రేప్ సీన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇంటర్వ్యూ అయిపోయిన తరువాత నెక్స్ట్ డే రోజే పేపర్లో హెడ్ లైన్ లో ఇడ్లీలో రేపిస్ట్ ఇతనే, జాగ్రత్తగా ఉండండి అని రాశారు అని చెప్పడంతో యాంకర్ సైతం ఆశ్చర్యపోయింది.ఆ తర్వాత కంటెంట్ లోకి వెళితే ఇలా పలానా సినిమాలు ఇన్ రేప్ సీన్లు నటించారు అని రాశారు కానీ ఆ తర్వాత మీ అతనితో మాట్లాడి ఇలాంటివి రాస్తే యూపీ మహారాష్ట్రలో నన్ను చంపేస్తారని చెప్పాను ఆ తర్వాత అతని కన్విన్స్ అయ్యాడు అని చెప్పుకొచ్చాడు సత్య ప్రకాష్.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ఇంటర్వ్యూలో భాగంగా సత్య ప్రకాష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు