పోలీసులపై చర్యలు తీసుకోవాలి..: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితభూముల్లో మట్టి తవ్వకాలు, దాడులను లేఖలో వివరించారు.

దళితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు.వైసీపీ ఎమ్మెల్యే, వారి అనుచరులే మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు