పులివెందుల కాల్పుల కేసులో నిందితుడికి రిమాండ్

కడప జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ కేసులో నిందితుడైన భరత్ కుమార్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

దీంతో భరత్ కుమార్ ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.అయితే భరత్ కుమార్ జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.

మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)
Advertisement

తాజా వార్తలు