శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ కు తప్పిన ప్రమాదం

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ కు ప్రమాదం తప్పింది.గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి.

దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.పైలెట్ స్పైస్ జెట్ ను ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు విచారణ చేపట్టారు, త్వరలోనే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని, ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా చూస్తామని అధికారులు చెప్పారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు