జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన రాకెట్ విఫలం.

జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఎప్సిలాన్-6 రాకెట్ విఫలమైంది.8 ఉపగ్రహాలతో నింగిలోకి పయనమైన కొద్దిసేపటికే దాని దిశలో మార్పు వచ్చింది.దీంతో రాకెట్కు సెల్ఫ్ డిస్ట్రక్షన్ కమాండ్ ఇచ్చి పేల్చివేశారు.జపాన్ రాకెట్ విఫలం కావడం 20ఏళ్లలో ఇదే మొదటిసారి.ఉత్తర జపాన్లోని యుచినోరా అంతరిక్ష కేంద్రం వద్ద ఈఘటన జరిగింది.రాకెట్ శకలాలు ఫిలిప్పీన్స్కు తూర్పున సముద్రంలో పడినట్లు భావిస్తున్నారు.

 A Rocket Launched By Japan's Space Agency Failed.-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube