అబ్దుల్లాపూర్‎మెట్ నిందితుడి కస్టడీ పిటిషన్‎పై విచారణ

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‎మెట్ నవీన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిహరకృష్ణ కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది.

ఈ మేరకు పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ చేయనుంది.

హత్య కేసులో నిందితుడిని ఎనిమిది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అబ్దుల్లాపూర్‎మెట్ పోలీసులు పిటిషన్ లో కోరారు.హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేయనున్నారు.

Abdullahpur Met Hearing On The Custody Petition Of The Accused-అబ్దు�

ఇప్పటికే ఫోన్ కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే.అయితే నవీన్ ను నిందితుడు హరిహరకృష్ణ గొంతు నులిమి హత్య చేసి.

అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేసిన విషయం తెలిసిందే.

Advertisement
కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!

తాజా వార్తలు