బ‌ట్ట‌ల్లేకుండానే కొండ‌లెక్కిన మ‌హిళ‌.. ఎందుకో తెలుసా..?

ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.ప్రతీ అంశంలో తమదైన ప్రతిభ చూపిస్తూ ముందుకెళ్తున్నారు.

ఏ రంగంలో తాము తక్కువ కాదంటూ నిరూపించుకుంటున్నారు.ఎవరెస్ట్​ ఎక్కడం దగ్గర నుంచి విమనాలు నడపడం, ఆటోలు నడపడం, బైక్​లు నడపడం, డెలివరీ వుమెన్​గా పని చేయడం ఇలా తమకు చేతకానిది ఏదీ లేదంటూ మగాళ్లకు సవాల్​ విసురుతున్నారు.

మీ కంటే మేం ఎందులోనూ తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు.అయితే స్త్రీల దుస్తుల విషయంలో మాత్రం ఇప్పటికీ చాలా పట్టింపులే ఉన్నాయి.

ఈ రకమైన బట్టలే వేసుకోవాలని, ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్​ మనకు కనిపిస్తూ ఉంటాయి.కొంచెం పొట్టి బట్టలు వేసుకున్నా అవయవాలు కనిపించేలా దుస్తులు ధరించినా నెగిటివ్​ కామెంట్లు వస్తుంటాయి.

Advertisement

ఇదీ మనదగ్గర కనిపించే పరిస్థితి.కానీ ఓ మహిళ మాత్రం ఇలాంటి మాటలనేవి పట్టించుకోకుండ .అస్సలు ఒంటిపై నూలు పోగు లేకుండా ఓ కొండనెక్కింది.దీనిని వీడియో రికార్డ్​ చేసి సోషల్​ మీడియాలో షేర్​ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది.

లారా జసోర్క్​.వయస్సు 39 ఏళ్లు.మహిళా సాధికారతపై తను మాట్లాడుతూ ఉంటుంది.

ప్రతీ మహిళ తమ శరీరాన్ని ఇష్టపడాలని, ఈ విషయంలో ఎవరి రైట్స్​ వారికి ఉంటాయని చెబుతోంది ఈ లారా జసోర్క్​.శరీరంపై బట్టలు లేకుండా కేవలం కాళ్లకు షూస్​తోనే కొండను ఎక్కింది.

కల్కి సినిమాపై అంచనాలు పెంచేసిన అప్ డేట్.. మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ?
నేను, బాలయ్య కలిసి అలాంటి పనులు చేశాం.. చాందిని చౌదరి కామెంట్స్ వైరల్!

ఇలా చేసే క్రమంలో ఆమె శరీరానికి గాయాలు అయ్యాయి.కానీ ఇవేమి తను పట్టించుకోలేదు.

Advertisement

మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకునేందుకు ఇలా చేశానని చెప్పారు.

ఈ కొండ ఎక్కే చర్యనంతా ఆమె వీడియో తీశారు.సోషల్​ మీడియాలో షేర్​ చేశారు.తనను న్యూడ్​గా చూడాలని, తన స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్​ ఇష్టపడతారని చెప్పింది.

అందుకే ఇది చేశానని తెలిపింది.అయితే ఇది పోర్న్​ వీడియో కింద రాదని, ఇది ఒక కళ అని పేర్కొంది.

తాజా వార్తలు