పొలిటికల్ పార్టీలకు అనుకూలంగా పని చేసి మూవీ ఆఫర్స్ కోల్పోయిన సెలబ్రిటీలు వీళ్లే!

సాధారణంగా ఎన్నికల సమయంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు కొన్ని పార్టీలకు అనుకూలంగా పని చేయడం జరుగుతుంది.తాము ప్రచారం చేసిన పార్టీలు అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్య లేదు కానీ అధికారంలోకి రాకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

 These Tollywood Celebrities Lost Movies Offers Details Here Goes Viral In Soci-TeluguStop.com

ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున శ్యామల, పోసాని కృష్ణమురళి ( Shyamala, Posani Krishnamurali )మైకుల ముందు మాట్లాడుతూ ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు.

అలీ కూడా వైసీపిలోనే ఉన్నా అలీ( Ali ) మాత్రం ఎవరిపై విమర్శలు చేయకపోవడం గమనార్హం.

గతంలో ప్రముఖ సినీ నటి మనోరమ రజనీకాంత్ పై పొలిటికల్ గా విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.అయితే రజనీకాంత్ మాత్రం మనోరమకు ఆఫర్లు ఇప్పించి మంచి మనస్సును చాటుకున్నారు.

వేరే పార్టీలో ఉన్నవాళ్లకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు దక్కకపోవడం విషయంలో భిన్నాభిప్రాయలు ఉన్నాయి.

Telugu Shyamala, Tollywood-Movie

అలీ, పోసాని, శ్యామల కెరీర్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.అయితే ఈ సెలబ్రిటీలకు ఆఫర్లు రాకపోయినా నష్టం లేదని ఈ సెలబ్రిటీలు ఆస్తులు బాగానే కూడబెట్టారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఈ సెలబ్రిటీల ఆస్తుల విలువ కోట్ల రూపాయలు అని భవిష్యత్తు గురించి అవగాహన కలిగి ఉండి ఈ సెలబ్రిటీలు పాలిటిక్స్ లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది.

Telugu Shyamala, Tollywood-Movie

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సైతం పోసానికి పెద్దగా ఆఫర్లు రాలేదని ఈ సందర్భంగా కామెంట్లు వినిపిస్తున్నాయి.అలీ, పోసాని, శ్యామల కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.ఈ సెలబ్రిటీలకు ఆఫర్లు వచ్చినా మెగా హీరోల సినిమాల్లో మాత్రం కనిపించే అవకాశాలు తక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సెలబ్రిటీలు ఒకవేళ తమకు సినిమా ఆఫర్లు రాకపోతే ఏ విధంగా స్పందిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube