Nandyala : నంద్యాల జిల్లాలో భారీగా పట్టుబడ్డ బంగారం

నంద్యాల జిల్లా( Nandhyala )లో భారీగా బంగారం పట్టుబడింది.సెబ్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న బంగారంతో పాటు వెండి, నగదు పట్టుబడింది.

అమకతాడు టోల్ ప్లాజా దగ్గర సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలోనే అక్రమ రవాణా( Illegal Transport ) చేస్తున్న బంగారం( Gold ), నగదును స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.4 కోట్ల 59 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ట్రావెల్ బస్సులో తరలిస్తుండగా బంగారం, వెండి మరియు నగదును పట్టుకున్నారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు