Viral Video: చూడటానికి రెండు కళ్లు సరిపోవు.. కుక్కతో కలిసి నృత్యం చేసిన విదేశీ మహిళ..!

సోషల్ మీడియా( Social media ) పుణ్యమా అంటూ.ప్రపంచంలో ఈ మూలన ఏమి జరిగిన నిమిషాల వ్యవధిలో ప్రపంచం మొత్తం ఆ విషయం తెలిసిపోతుంది.

మనం ఎన్నటికీ చూడలేని విషయాలు కూడా ఒక్కోసారి సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాం.ఇంట్లోనే ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వన్యప్రాణులు, పెంపుడు జంతువులు, అలాగే చిత్ర విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం.

కొన్నిసార్లు మనం నమ్మలేని విషయాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

Advertisement

శివుని తాండవం సంబంధించి ఎంతోమంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా నృత్యం చేయడం మనం చూసే ఉంటాం.కాకపోతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ విదేశీ యువతి శివతాండవం( Shiva Tandava) సంబంధించి నృత్యం చేయడాన్ని మనం గమనించవచ్చు.అయితే ఈ వీడియోలో మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే.

ఆ మహిళ తన పెంపుడు కుక్కతో కూడా డాన్స్ చేయించడం.

విదేశీ మహిళ భారతీయ దుస్తులను ధరించి కుక్కతో( Dog ) కలిసి భారతీయ శైలిలో నృత్యాన్ని చేస్తూ అందరిని అబ్బురపరిచింది.ఇక్కడ ఆశ్చర్యపోయి విషయం ఏమిటంటే.ఆ మహిళతో పాటు కుక్క కూడా చేసిన స్టెప్పులు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి.

ఇక ఈ వీడియోకు సంబంధించి సదర మహిళ తాను భారతీయ ఉపాధ్యాయుడు వద్ద ఈ నృత్యాన్ని ప్రత్యేకంగా నేర్చుకున్నట్లు క్యాప్షన్ రూపంలో పేర్కొంది.ఇంకెందుకు ఆలస్యం.ఆ వైరల్ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి.

ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు