అక్కడ సల్మాన్ ఇక్కడ పవన్

ప్రస్తుతం తన కెరీర్ లో టూ ముచ్ క్రేజ్ ఇన్ అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్.అతని కేవలం సామాన్యులకే కాకుండా సెలెబ్రిటీ లకి కూడా విపరీతంగా నచ్చుతున్నాడు.

 Hebah Compares Pawan With Bollywood Hero-TeluguStop.com

చాలా మంది బాలీవుడ్ , టాలీవుడ్ , కాలీవుడ్ సెలెబ్రిటీ లు తమకి పవన్ అంటే చాలా ఇష్టం అని చెప్పడం ఇప్పటికే చాలా సార్లు చూసాం.కుమారీ 21 ఎఫ్ తో తనకంటూ మంచి మార్క్ ఏర్పరచుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పుడు తన మనసులో మాట బయట పెట్టేసింది.

బుల్లితెరపై పాపులర్ షో లో పాల్గొన్న హెబ్బా పటేల్ యాంకర్ ప్రదీప్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ… బాలీవుడ్ హీరోల పేర్లను, నేచర్ ను తెలుగు హీరోలకు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు అని ప్రదీప్ అడిగిన ప్రశ్నకు హెబ్బా సమాధానం చెబుతూ… హృతిక్ రోషన్ లా హాండ్ సమ్ గా ఉండే తెలుగు హీరో అని అనగానే ప్రభాస్ అని సమాధానం చెప్పింది.ప్రభాస్ కు ముంబై లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని తెలిపింది.

సల్మాన్ ఖాన్ లా ఎక్కువ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న హీరో ఎవరు అని అడగగానే ఇవన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నాయని చెప్పింది కుమారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube