రాజాపేట తహశీల్దార్‌కు ఆగంతకుడు కుచ్చుటోపి

యాదాద్రి భువనగిరి జిల్లా:నువ్వు అవినీతికి పాల్పడుతున్నావంటూ తనకు పూర్తి సమాచారం వచ్చిందని, నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని, లేదంటే అరెస్ట్ తప్పదని ఏసీబీ అధికారిని అంటూ ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించడంతో రాజాపేట తహశీల్దార్‌ దామోదర్‌ భయపడిపోయి ఆన్‌లైన్‌లో రూ.3.30లక్షలు పంపిన వైనం యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది.దుండగుడు చేతిలో మోసపోయానని గ్రహించిన తహశీల్దార్ సైబర్‌ క్రైమ్ లో ఫిర్యాదు చేయడంతో రాచకొండ సైబర్‌ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Rajapet Tehsildar Is The Assistant Kuchutopi , Tehsildar Damodar, Assistant Kuch-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube