రాజాపేట తహశీల్దార్‌కు ఆగంతకుడు కుచ్చుటోపి

రాజాపేట తహశీల్దార్‌కు ఆగంతకుడు కుచ్చుటోపి

యాదాద్రి భువనగిరి జిల్లా:నువ్వు అవినీతికి పాల్పడుతున్నావంటూ తనకు పూర్తి సమాచారం వచ్చిందని, నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని, లేదంటే అరెస్ట్ తప్పదని ఏసీబీ అధికారిని అంటూ ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించడంతో రాజాపేట తహశీల్దార్‌ దామోదర్‌ భయపడిపోయి ఆన్‌లైన్‌లో రూ.

రాజాపేట తహశీల్దార్‌కు ఆగంతకుడు కుచ్చుటోపి

3.30లక్షలు పంపిన వైనం యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది.

రాజాపేట తహశీల్దార్‌కు ఆగంతకుడు కుచ్చుటోపి

దుండగుడు చేతిలో మోసపోయానని గ్రహించిన తహశీల్దార్ సైబర్‌ క్రైమ్ లో ఫిర్యాదు చేయడంతో రాచకొండ సైబర్‌ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొన్ని గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్‌ను నిలిపివేసిన ట్రంప్ .. భారతీయులపై ప్రభావమెంత?

కొన్ని గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్‌ను నిలిపివేసిన ట్రంప్ .. భారతీయులపై ప్రభావమెంత?