రజినీ కాంత్ కూలీ సినిమాలో క్లైమాక్స్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నా నటుడు రజనీకాంత్( Rajinikanth).బస్ కండక్టర్ గా తన జీవితాన్ని కొనసాగించిన ఆయన ఆ తర్వాత హీరో అవ్వాలనే ఉద్దేశ్యంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారి సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

 Rajinikanth Is Spending All The Money For The Climax In Kooli Movie , Rajinikant-TeluguStop.com

ఇక 70 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ తను ఎక్కడ ఎవరికి తగ్గకుండా సినిమాలు చేస్తూ తన స్టామినా ఏంటో చూపిస్తూ వస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ రావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో కూలీ( Coolie ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా యాక్షన్ ఎన్టీయార్ టైనర్ గా తెరకక్కుతున్న విషయం మనకు తెలిసిందే.అదే ఈ సినిమాను చాలా ప్రెస్టేజియస్ గా కూడా తెరకెక్కిస్తున్నారట.

 Rajinikanth Is Spending All The Money For The Climax In Kooli Movie , Rajinikant-TeluguStop.com

ఎందుకంటే రజనీకాంత్ ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించడమే గోల్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నాడు.ఎందుకంటే విక్రమ్ సినిమా తర్వాత ఆయన విజయ్ తో చేసిన లియో సినిమా( Leo) ఫ్లాప్ అయింది.కాబట్టి ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ షూట్ కోసం దాదాపు 10 కోట్లు ఖర్చుపెట్టి ఈ ఫైట్ ను తీయాలని చూస్తున్నాడట.అయితే ఈ ఫైట్ చాలా ప్రెస్టేజియస్ గా తెరకెక్కించాలని కూడా చూస్తున్నాడట.

ఇక ఇప్పటివరకు ఏ ఒక్క డైరెక్టర్ కూడా వాళ్ళ సినిమాల్లో చూపించిన విధంగా ఫైట్ ని తీసి సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube