సీఈవో ను కలిసిన అచ్చెన్నాయుడు( Kinjarapu Atchannaidu ), ఇతర ముఖ్య నేతలు.రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసిన టీడీపీ( TDP ) నేతలు.
అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు రాష్ట్రంలో పంచభూతాలను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు.రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారు2019 తర్వాత ప్రజాబలంతో ఎక్కడా వైసీపీ( YCP ) ఎన్నికల్లో గెలవలేదుదేశ చరిత్రలో మొదటిసారి 5 కోట్ల మంది వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
సచివాలయ,వలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని ఓటర్ లిస్ట్ లు తారుమారు చేస్తున్నారు నిబంధనలకు వ్యతిరేకంగా ఓట్లు తొలగిస్తున్నారని సీఈవో కు ఫిర్యాదు చేసాం ఒక కుటుంబంలోని సభ్యులను వేరువేరు బూత్ లలోకి మారుస్తున్నారు14 నియోజకవర్గాల్లో 2150 ఇంటి నంబర్లతో లక్షా 85 వేల ఓట్లు చేర్పించారుఒక్కో ఇంటిలో 50 నుంచి 500 దొంగ ఓట్లు చేర్పించారు దొంగ ఓట్ల విషయం నిజమని ఈసీ అధికారులు ఒప్పుకున్నారుBLO లు ప్రతి ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరాం అక్టోబర్ 17 న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుందని చెప్పారు