ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.01
సూర్యాస్తమయం: సాయంత్రం 06.42
రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు:ఉ.8.00 ల9.00 సా.4.00 ల5.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు మీ ఇంటికి తోబుట్టువులు వస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
వృషభం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యుల నుండి కొన్ని సలహాలు తీసుకుంటారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.
మిథునం:
ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.తోటి వారి సలహాలతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఎప్పటి నుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు బయట పడతారు.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:
ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
కన్య:
ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తారు.శత్రులకు దూరంగా ఉండటమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువగా చేస్తారు.< story-break>
తులా:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర పనులపై కూడా దృష్టి పెట్టాలి.మీ మనసులో మాట ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీపై మోపుతారు.
ధనస్సు:
ఈరోజు మీకు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలలో తలదూచకుండా ఉండడమే మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.ఎప్పటినుండో నిలిపివేయబడ్డ పనులన్నీ ఈరోజు మీరు పూర్తి చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఈరోజు మీకు మీ పాత స్నేహితులు కలుస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మీనం:
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.
LATEST NEWS - TELUGU