తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు బట్టి విక్రమార్క మల్లు సిపార్స్ మేరకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండల వ్యాప్తంగా మంజూరైన చెక్కులను జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు ,మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు,మాజీ జెడ్పీటీసీ బుల్లెట్ బాబు లు లబ్ధిదారులు
1) సట్టు అంజమ్మ.వి.
వి క్రిష్టాపురం 19500
2)కొంటేముక్కుల శాంత వి.వి కృష్ణాపురం 5000
3)లంకెల కృష్ణారెడ్డి పెద్ద మండవ.19500
4) గుడిధ నందిని.వెంకటాపురం 25500 లకు చెక్కులు పంపిణీ చేశారు .
ఈ కార్యక్రమం లో మల్లెల అజయ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పొదిలి తిరపయ్య,ఎంపీటీసీ దమ్మలపాటి సరస్వతి, ముత్తారం సర్పంచ్ తాళ్ళ నాగయ్య,మాజీ ఎంపీటీసీ ఏటుకూరి వెంకటేశ్వర్లు,గుదిపుడి ఝాన్సి, గుడిపుడి బుచ్చయ్య,కందుల బాల చందర్,గంటా కృష్ణ, పనితీ పాపారావు,బత్తిని పుల్లయ్య,కాకి వీరభద్రం,చేన్ను అమ్మాయ్య, పర్ణకొల ప్రసాద్,మీగడ నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు…