బట్టలిప్పేసి ఫోజులిచ్చిన స్టార్ నటి... ఛీ.. ఛీ అంటున్న నెటిజన్లు....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు నటీనటులు తమ ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని పెంచుకుంటున్నారు.

ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు అర్ధ నగ్నంగా ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా పలు షోలలో, ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొట్టినటువంటి హాలీవుడ్ నటి మరియు మోడల్ "కిమ్ కర్దాషియాన్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి అందాల ఆరబోత మితిమీరి పోయింది.

కాగా తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం తన ఎదపై చేతులు అడ్డుపెట్టుకుని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.

దీంతో కొందరు నెటిజన్లు కిమ్ కర్దాషియాన్ చేసిన ఈ పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా మాధ్యమాలలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో కొందరి నటీనటులు పాపులర్ కావడానికి నగ్నంగా నగ్నంగా దిగిన ఫోటోలను ఇలా షేర్ చేస్తూ నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కిమ్ కర్దాషియన్ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా 40 కోట్ల పై చిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడికి సోషల్ మీడియా లో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఏమిటో అని.కాగా ఈ మధ్య కాలంలో కిమ్ కర్దాషియన్ కేవలం చిత్రాలలో నటిస్తుండడమే కాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా పలు వాణిజ్య సంస్థల ప్రకటనలను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తోంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు