బుల్లి గౌనులో మెరిసిపోతున్న యంగ్ మోడల్...

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం యంగ్ మోడల్ మరియు హీరోయిన్ "ఊర్వశి రౌతేలా" సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

అయితే ఈ అమ్మడు కేవలం నటిగా మాత్రమే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

కాగా ఊర్వశి రౌతేలా గతంలో మిస్ యూనివర్స్ మరియు మిస్ దివా వంటి అవార్డులను కూడా గెలుచుకుంది.అయితే ఈ మధ్య కాలంలో నటి ఊర్వశి రౌతేలా ఫోటో షూట్ లో పాల్గొంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారు మతి పోగొడుతోంది.

అంతేకాకుండా ఈ ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ యంగ్ బ్యూటీ.కాగా తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని గొను "గౌను దుస్తులను" ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అంతేకాకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఖాతాలో షేర్ చేసింది.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.

Advertisement

అంతేకాకుండా ఊర్వశి రౌతేలా బుల్లి గౌనులో తెగ మెరిసిపోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతి కొద్ది సమయంలోనే దాదాపుగా 10 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైకులు, కామెంట్లు చేశారు.

కాగా ప్రస్తుతం జరుగుతున్న అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 2 కోట్ల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ కూడా బాగానే సంపాదిస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఊర్వశి రౌతేలా "బ్లాక్ రోజ్" అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు "సంపత్ నంది" కథను అందిస్తున్నాడు.దాంతో ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు