నాకు నరాల వీక్ నెస్ లేదండి.. పోసాని కృష్ణమురళి?

తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి.ఈయన తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తన కామెడీతో మాత్రం తెగ నవ్విస్తాడు పోసాని.ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు.

బుల్లితెరపై కూడా పలు షోలలో, సీరియల్స్ లలో నటించాడు.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తున్నాడు.

ఇదిలా ఉంటే తనకు నరాల వీక్ నెస్ లేదు అంటూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఇక కృష్ణ మురళికి కొన్ని అలవాట్లు ఉన్నాయి.

Advertisement

ముఖ్యంగా తాను అందరితో లవ్ యు రాజా అంటూ పలుకరించి రాజా అని మాట్లాడుతూ ఉంటాడు.సినిమాలలోనే కాకుండా బయట కూడా అలాగే కనిపిస్తాడు పోసాని.

ఇక ముఖ్యంగా తన షర్ట్ ను పదే పదే లాక్కుంటూ కాస్త విచిత్రంగా చేస్తుంటాడు.దీంతో ఈయనకు అలవాటు ఉండటంతో చాలామంది పోసాని కి ఇదేమైనా జబ్బా.

నరాల వీక్ నెస్ ఏమైనా ఉందా అని తెగ ప్రశ్నలు వేశారు.

దీంతో ఈ విషయం గురించి స్పందించిన పోసాని తనకు ఈ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు అంటూ, ఎందుకు పోవడం లేదో కూడా తెలియదు అని అన్నాడు. తన షర్టును ఇలాగే లాగుతుంటా అని తనకు తెలియకుండానే చెయ్యి అక్కడికి పోతుందని తెలిపాడు.తన భార్య కూడా అలా చాలా సార్లు చెప్పినా కూడా తనకు ఈ అలవాటు పోవడం లేదు అని.ఈ మధ్యకాలంలో అలా చేయడం తగ్గినట్లుగా అనిపించింది అని తెలిపాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇక సినిమాలలో కూడా షర్టు ను అలా అనేస్తుంటా అంటూ.ఇక అలా చూసిన తన భార్య తనకు ఏదైనా జబ్బు ఉందేమో అని అందరూ అనుకుంటున్నారు అని తెలిపింది.ఇదేం నరాల వీక్ నెస్ కాదు అంటూకేవలం ఒక అలవాటు అని అది ఒక వ్యసనంలా మారిపోయింది అని తెలిపాడు.

Advertisement

ఇక షూటింగ్ సమయంలో కూడా చాలా మంది హీరోలు తనను వెక్కిరించారని.ఏడిపించారని.తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి కూడా సరదాగా కామెడీ చేసే వాళ్ళు అని తెలిపాడు.

తాజా వార్తలు