రైతుల తరపున పోరాటం అంటున్న పవన్ కళ్యాణ్..!!

ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి.సొమ్ములు చెల్లించడంలో ఆలస్యం చేయటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

ఎంతకాలం రైతులను వేచి ఉండేలా చేస్తారు.? వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి.ఎన్ని నెలలో డబ్బులు కోసం రైతులను ఇబ్బంది పెడతారు అని పార్టీ తరఫున ఓ ప్రకటనలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

రైతుల దగ్గర కొనుగోలు చేసిన ప్రతి కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాలని లేకపోతే రైతుల తరపున పోరాడటానికి దిగుతామని పేర్కొన్నారు.

రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం రైతుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది అని మండిపడ్డారు.మొత్తం మూడు వేల కోట్లకు పైగా ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించాలని లేకపోతే.రైతుల తరపున పోరాటం చేయడం గ్యారెంటీ అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిరుద్యోగులకు ఎటువంటి హామీలు ఇచ్చి ఇటీవల మోసం చేశారు అదే రీతిలో రైతులను నమ్మించి మోసం చేయాలని ప్రభుత్వం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని పవన్ హెచ్చరించారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు