అవకాశాలు కావాలంటున్న ఐశ్వర్య.. కానీ?

సినీ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసి వాటి ద్వారా మంచి క్రేజ్ వచ్చింది.

చేసినవి రెండు మూడు సినిమాలు అయినా ఆ సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్.

ఈమె తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులోని గెలుచుకుంది.తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

ఈమె చేసిన నాన్ సిరితాల్, తమిళ్ పడం 2, ఆపిల్ పెణ్ణే, వీర, వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్.ఈమె చేసిన ఈ సినిమాలలో తన అందంతో పూర్తిస్థాయిలో ఎక్స్ పోజింగ్ ఇచ్చింది.

తన అందాన్ని నమ్ముకున్న ఐశ్వర్య మీనన్ కి తక్కువ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇప్పటికే వరుసగా సినిమా అవకాశాలు రాలేదు.

Advertisement

ఐశ్వర్య మీనన్ ఇక సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.అయినప్పటికీ ఆమెకు అదృష్టం కలిసి రాలేదు.ఇక తన అందంతో రకరకాల ఫోటోలు, తీసుకుంటూ రకాలైన భంగిమల్లో ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది.

ఇక ఆమె ఫోటోలు చూసిన అభిమానులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.ఇక ఈ మధ్యనే తాజాగా తన అందాలను ఆరబోస్తూ కొత్తగా తీసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ షేర్ చేసింది.

ఐశ్వర్య మీనన్ కు సోషల్ మీడియాలో మంచిగానే ఫాలోవర్స్ ఉన్నారు.ఇక ప్రస్తుతం కొన్ని ఫోటోలు షేర్ చేసింది అంతే ఇక ఆమె ఫాలోయర్లు సంఖ్య ఒక్కసారిగా 2 మిలియన్లకు చేరుకుంది.దీనితోపాటు ఈ ఫోటోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి.

మొత్తం మీద సినీ అవకాశాల కోసం ఐశ్వర్య మీనన్ పడరాని పాట్లు పడుతోంది అని చెప్పవచ్చు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు