విశాఖ బీచ్‎లో మృతదేహం కేసులో వీడని మిస్టరీ

విశాఖ బీచ్‎లో మృతదేహం కేసులో మిస్టరీ వీడలేదు.ఇవాళ ఉదయం వైఎంసీఏ బీచ్ లో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.

కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు మృతురాలు పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు.అత్తామామలతో గొడవపడి నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలుస్తోంది.

భర్త మణికంఠ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండగా.శ్వేత అత్తమామల దగ్గర ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు