Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

వేసవిలోని రకరకాల సమస్యలు తీర్చేందుకు 5 రకాల దానిమ్మ జ్యూసులు -5 Types Of Pomegranate Juice Which Will Solve Your Summed Problems

38-42 డిగ్రీలు.. ఇది సగటున రోజూ హైదరాబాద్ లో ఉంటున్న టెంపరేచర్. వేసవిలో పల్లెటూరిలో ఉంటేనే మేలండి, చెట్ల కింద కూర్చుంటే ప్రకృతి చల్లదానాన్ని ఇస్తుంది. సీటిల్లో ఉన్నవారికి ఏసి ఉంది కదా అని తెలిగ్గా తీసిపారేయకండి .. ఎక్కువసేపు ఏసిలో ఉండటం ఏమైనా మంచి విషయామా? అయినా వేడిని బయట నుంచి తగ్గిస్తే సరిపోదు .. లోపలినుంచి తరిమెయ్యాలి. సమస్యలను లోపటినుంచి కూడా పోరాడాలి. అందుకే దానిమ్మని ఇంట్లో మెయింటేన్ చేయండి. ఇది అద్భుతమైన న్యూట్రింట్స్ ని కలిగి ఉంటుంది. మీకు శక్తిని, హైడ్రేషన్ ని అందిస్తుంది. అందుకోసమే 5 అద్భుతమైన దానిమ్మ జ్యూసులు మీకోసం. ఇవి ఈ ఎండకాలం పొడవునా రకరకాల సమస్యలు తీర్చి చల్లదాన్నాన్ని ఇస్తాయి. మరి ఆ జ్యూసులు ఏంటో, అవి ఎలా తయారుచేయాలో చూద్దామా ?

#1. నిమ్మ – దానిమ్మ జ్యూస్ :

ఒక్క గ్లాసులో దానిమ్మ రసాన్ని పిండితే, అందులో రెండు నిమ్మకాయలు పిండండి. చక్కెర అవసరం లేదు కాని, తప్పదు అనుకుంటే చాలా తక్కువగా వేసుకోండి. ఇది వెంటనే మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది. దానిమ్మలో ఉండే పొటాషియం వాటర్ బ్యాలెన్స్ మెయింటేన్ చేస్తుంది, శరీరాన్ని ఊరికే అలసిపోనివ్వదు. వేసవి మండుటెండల్లో మీకు కావాల్సింది ఇదేగా?

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Genral

    PLANTIX – a must have app for all farmers for their needs and doubts

    By

    అమ్మాయిని ఎలా పడేయాలి? వీటికి యాప్స్ ఉన్నాయి. అమ్మాయి – అబ్బాయి డేటింగ్ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి, ఫోటోకి కుక్కలు,...

  • Reviews

    Rarandoi Veduka Chuddam Review

    By

    చిత్రం : రారండోయ్ వేడుక చూద్దాం బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్ దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ నిర్మాత : నాగార్జున...

  • News

    Top movies and scenes copied by SS Rajamouli

    By

    కాపి అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో .. స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్ గా ఉంటుందేమో. ఏదైతే ఏమి .....

  • Health

    Amazing Benefits of eating Tamarind

    By

    చింతపండు చాలా ప్రాచీనమైనది. ఎంతలేదన్న 5000 సంవత్సరాలకు ముందు నుంచి దీన్ని పండిస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. చింతపండుని మనం పులుపు కోసం...

To Top